మరియు సేఫ్ సర్ఫింగ్ ని నేర్చుకోవడం
సిసిఏఓఐ (CCAOI ) మరియు ఎన్ఐఎక్ష్ఐ (NIXI ) లు కలిసి ఇంటర్నెట్ కంప్యూటర్ బేసిక్స్ తో పాటు సేఫ్ సర్ఫింగ్ లను ఉచితముగా అందిస్తున్నాయి.